తాజా సమాచారం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ లో బీబీ 3 కోసం ఒక ప్రత్యేక సెట్ ను వేశారట. దాదాపు ముప్పై లక్షలతో ఆలయ సెట్ వేసినట్టు తెలుస్తోంది.  ఈ సెట్ లోనే మార్చ్ 22 వరకు షూటింగ్ కొనసాగుతుంది. ఆ తరవాత చిత్ర యూనిట్ భారీ షెడ్యూల్ కోసం కర్ణాటక లోని బెల్గాం కు వెళుతుంది...