ఇషా చావ్లా అగోచర సినిమాలో మొట్టమొదటిసారిగా అంధురాలి పాత్రలో కనిపించబోతోంది. ఈ చిత్రం మర్డర్ మిస్టరీ గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కబీర్ లాల్.