ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కమిడియన్ సత్య.. రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ... తాను కష్టాల్లో ఉన్నప్పుడు తనకు కూడా డబ్బు సాయం చేశాడని వెల్లడించాడు. తనకే కాదు ఇంకా ఎంతో మంది సహాయం చేశాడని, కానీ.. చెర్రీ ఎవ్వరికీ చెప్పుకోడు అని తెలిపాడు. ఇక, జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీనుకు రామ్ చరణ్ చేసిన సహాయానికి.. శ్రీను ఏకంగా గుడి కట్టిస్తాడని చెప్పాడు.