సుడిగాలి సుధీర్, హైపర్ ఆదిలతో కలిసి కెమెరా ముందుకు వెళ్లి హాయ్ ప్రెండ్స్ అంటూ సందడి చేశాడు వెంకట సుబ్బయ్య.. ఇక సుధీర్ అన్న చాలా అందంగా ఉన్నాడు కదా అని హైపర్ ఆది అనగా.. కిందపడి నవ్వాడు. ఆ తరువాత దీపిక.. ఆది గారు చాలా అందంగా ఉన్నారు కదా అని అడగ్గా.. అసలు లేడు అంటూ హైపర్ ఆది గాలి తీసేశాడు వెంటక సుబ్బయ్య...