తెలుగు చిత్ర పరిశ్రమలో జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కప్పుడు ఫ్యామిలీ హీరోగా రాణించి మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సెకండ్ ఇన్సింగ్ తర్వాత విలన్ అవతరమెత్తి అందరిని భయపెట్టారు. నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాలో జగపతి బాబు ప్రతి నాయకుడిగా నటించి ఆకట్టుకున్నాడు.