తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికి అప్పుడు కొత్త హీరోలు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇక సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉంటారు. కెరీర్ ప్రారంభంలో మొదలైన స్నేహం.. ఎలాంటి అపార్థాలు లేకుండా.. సుదీర్ఘకాలం కొనసాగే వారు సౌత్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. వారిలో కొంత మంది గురించి ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం.