వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ లలో బాగా వెనుకబడిందని ఇప్పటికే ఫ్యాన్స్ నుండి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.  వకీల్ సాబ్ టీమ్ లీడర్ 'దిల్ రాజు' పై పవన్ ఫ్యాన్స్ ఆల్ రెడీ రెడ్ అలెర్ట్ ను ప్రకటించారు.సినిమాల ప్రమోషన్స్ ను రాజుగారు అస్సలు పట్టించుకోవట్లేదని..పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి లోనవుతున్నట్లు సమాచారం..