90 దశకంలో మంచి నటనను కనబరిచిన విలన్స్ చాలా మంది ఉన్నారు. కొన్ని సినిమాల్లో విలన్స్ మేనరిజమ్స్ కూడా పాపులర్ అయ్యాయి. వీరు హీరోలకు ధీటుగా నటించేవారు. కొంతమంది కామెడీతో విలనిజాన్ని పండించేవారు.