కళ్ళు చిదంబరం స్టార్ డైరెక్టర్ కోడి రామ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన "అమ్మోరు" సినిమా లో ఆయన చేసిన పాత్రకి మంచి గుర్తింపు లభించింది.