ఇటు నాగార్జున నాగ చైతన్య సరసన కూడా కాజల్ అగర్వాల్ నటించారు. ఈ విధంగా రెండు జనరేషన్ల హీరోలతో కాజల్ అగర్వాల్ నటించి అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నారు.