తెలుగు చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్టు సాయి కుమార్ గురించి తెలియని వారంటూ ఉండరు. సాయి కుమార్ కొడుకు ఆది ప్రేమకావాలి సినిమాతో చిత్ర పరిశ్రమలో తెరంగ్రేటం చేశారు. ఇరాక్ ఇప్పుడు ఆది శశి సినిమాతో ప్రేక్షకులను పలరించనున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రేమలో పడ్డ ఓ మధ్యతరగతి కుర్రాడి ఇబ్బంది ఎలా ఉంటుంది