తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణకి ఎంత క్రెజ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక నందమూరి బాలయ్య ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి ఇరగదీసేస్తుంటారు. సౌత్ హీరోయిన్లలో సాయిపల్లవి స్టయిలే వేరన్న విషయం ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.