మహానటి సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ వరుస పెట్టి సినిమాలు చేసేస్తుంది. అయితే మహానటి సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన కీర్తి ఇప్పుడు స్లిమ్‌గా కనిపిస్తూ అభిమానులను ఫిదా చేస్తుంది. నితిన్ హీరోగా వెంటీ అట్లూరీ దర్శకత్వంలో ‘రంగ్‌దే’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.