లావణ్య త్రిపాఠి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో రెమ్యూనరేషన్ కింద రూ.13 లక్షలు తీసుకునేది. ఆ తర్వాత నుంచి రూ.37 లక్షలు అలా పెంచుకుంటూ వచ్చింది. ఇక ఈమె సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఈమె ఆస్తి విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కోకాపేటలో 80 లక్షల విలువైన అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కూడా కొనింది. రెండు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఒకవేళ షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తే హోటల్స్ లో ఉండాల్సి వస్తుందేమో అని 2018 లోని ఈ ఫ్లాట్ కొనుగోలు చేసింది..