చిరంజీవి నటించిన 'లంకేశ్వరుడు' సినిమాలోని జివ్వుమని కొండగాలి పాటకు జబర్దస్త్ స్టేజ్ పై అనసూయ ఓ రేంజ్లో చిందులు వేసింది.ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది..