ఎప్పటినుంచో బెస్ట్ ఫ్రెండ్ అయిన  సమంతతో సినిమా చేయాలని రాహుల్ అనుకున్నాడట. తన దగ్గర లేడీ ఓరియెంటెడ్ స్టోరీ ఉందని రవీంద్రన్ చెప్పడాట. ఫ్రెండ్ కావడం, పైగా పెద్ద బ్యానర్ కూడా సినిమాకు రెడీ ముందుకు రావడంతో సమంత ఇక మారుమాట చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.