రానా నటిస్తున్న విరాట పర్వం సినిమా ట్రైలర్ ను తాజాగా లాంఛ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. టీజర్ చూస్తే ఈ సినిమా నక్సల్ బ్యాక్ గ్రౌండ్ అనే విషయం అర్ధమవుతుంది. నా సినిమా ఆచార్య కూడా నక్సలైట్ కథతోనే రూపొందుతున్నది అంటూ  చెప్పారు..