శ్రీరెడ్డి తాజాగా ఇండస్ట్రీలోని నలుగురు పిల్లర్స్ అంటూ కొంతమంది హీరోల పేర్లు చెప్పింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, విజయ్ దేవరకొండలు మాత్రమే ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్స్.. మిగతా వాళ్లంతా పక్కకెళ్లి ఆడుకోండి అంటూ కామెంట్ చేసింది..