మహేష్ ప్రస్తుతం అడివి శేష్ హీరోగా సోనీ పిక్చర్స్‌తో కలిసి `మేజర్` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ చివరి దశకు చేరుకుంది. ఇదే బ్యానర్‌పై నవీన్ పొలిశెట్టితో ఓ మూవీ చేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నారట.