హర్షద్ మెహతా అనే ఒక స్టాక్ బ్రోకర్...ముంబై నేపధ్యంగా ఎంతటి ఆర్ధిక నేరాలకు పాల్పడ్డాడో తెలిసిన విషయమే. ఇది ఒక వెబ్ సిరీస్ గా ఓ టి టి ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో విడుదలయి ఎంతో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ అంశంపై సినిమా తీయడానికి రంగం సిద్ధమైంది. ఇలాంటి కథలు త్వరగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయనే ఉద్దేశంతోనే ఇలా ప్లాన్ చేసినట్లు సమాచారం.