ప్రస్తుతం భారతదేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతిరోజు వందల, వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తాయా అనే సందేహం వ్యక్తమవుతోంది.  అలా జరిగితే ముందస్తుగా థియేటర్లు, షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు మూసివేస్తారు.