తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలియని వారంటూ ఉండరు. గత సంవత్సరం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ అల వైకుంఠపురంలో.. ఈ సినిమాలో త్రివిక్రమ్ మాటలకు.. బన్నీ యాక్టింగ్ కు అభిమానులు ఫిదా అయిపోయారు.