తాజాగా ప్రముఖ ఛానల్ లో ఇటీవల మొదలై తక్కువ సమయంలోనే బాగా ఆకట్టుకుంటున్న ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ లో నటీనటులు తమ నటనతో అలరిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ గా నటిస్తున్న కృష్ణప్రియ మొదటి సీరియల్ తోనే తన అందంతో , అభినయంతో తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో అలరిస్తోంది.