ఈ సినిమాలో బాలకృష్ణ ఓ తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా మొత్తం తండ్రి కూతురు చుట్టే తిరుగుతూ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందనీ తెలుస్తోంది