అపరిచితుడు సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకసారి వెనక్కి వెళ్లి సినిమా మొత్తం మళ్లీ గుర్తు తెచ్చుకుందాం. విక్రమ్ కి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది. ఆ విషయం తనకి తెలీదు. అతని లో ఉండే ముగ్గురు మనుషుల లో ఒకతను అన్యాయం జరిగితే సహించడు. నరకంలో విధించే శిక్షల రూపంలో నేరస్తులు అందరిని చంపుతాడు.