బుల్లితెర నవ్వుల రారాజు మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా సినిమాలు చేయకున్నా సీరియల్స్ లో కనిపించకున్నా షోలు చేయకున్నా కూడా మెగా స్టార్ బ్రదర్ అవ్వడం వల్ల మెగా బ్రదర్ సుపరిచితుడు అయ్యాడు అనడంలో సందేహం లేదు. ఆయన సుదీర్ఘ కాలం పాటు జబర్దస్త్ కామెడీ షో కు జడ్జ్ గా చేశారు.