తెలుగు చిత్ర పరిశ్రమలో అందాల తారా హెబ్బా పటేల్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన కుమారి 21 ఎఫ్ సినిమాతో బోల్డ్ క్యారెక్టర్లో నటించింది. ఆ తర్వాత చాలా వరకు రొమాంటిక్ రోల్స్ చేసింది. చివరికి ఐటం సాంగ్స్‌కు కూడా ఓకే చెప్పింది.