గత సంవత్సరం చాల సెలెబ్రెటీలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక తాజాగా హిందీ బిగ్ బాస్ షోలో ఫైనలిస్ట్ గా నిలిచిన నిక్కీ తంబోలి కోవిడ్ బారిన పడింది. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్ లో ఉంది. అంతే కాదు నిక్కి తంబోలి ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో ఇంటి నుంచే డాక్టర్లతో టచ్ లో ఉంటూ తగిన మెడిసిన్స్ వాడుతోందట.