మన సినీ ఇండస్ట్రీలో కత్తి కాంతారావు,ఆలీ,హీరో డాక్టర్ రాజశేఖర్,నితిన్,నందమూరి బాలకృష్ణ లకు కూడా కొద్దిపాటి నత్తి ఉంది.కానీ వీరంతా కూడా చాలా చాకచక్యంగా ఎదుటి వారికి, వారి లోపాలు కనిపించకుండా చాలా చక్కగా నటిస్తూ, మాట్లాడుతూ ఉంటారు..