గత కొద్ది రోజులుగా మోకాళ్లనొప్పులతో తీవ్రంగా బాధపడుతున్నాడు. దీంతో ఆయన కుర్చీకే పరిమితమై అయ్యాడు. అయితే సినిమాలలో కుర్చీలో కూర్చుండే పాత్రలు మాత్రమే చేయగలుగుతున్నాడు. అందుకే ఆయనకు పెద్దగా సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. అయితే అటు మానసికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ, చూసిన సినిమాలోనే చూస్తూ కాలం గడిపాడు. అయితే కరోనా కారణంగా మూతపడిన సినీ పరిశ్రమ, తిరిగి పుంజుకోవడంతో ఆయన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా.ఈ నేపథ్యంలోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను మాకోసం అవకాశాలను ఇప్పించకూడదూ..అని అడిగాడట. ఇక అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ ఏ మాత్రం ఆలోచించకుండా, ఆయన నటించే "హరిహర వీరమల్లు" సినిమాలో ఒక పాత్రను సృష్టించి, మరీ అవకాశం ఇప్పించాడట. దీంతో అడగగానే అవకాశం ఇప్పించిన పవన్ కళ్యాణ్ కు రుణపడి ఉంటానని ఆయన ఇటీవల నిర్వహించిన ఒక జాతీయ న్యూస్ ఛానల్ లో ఇంటర్వ్యూలో చెప్పాడు.