ఎప్పటికప్పుడు ఫారినర్ అమ్మాయిలను తన సినిమాలలో పరిచయం చేస్తూ వస్తున్నాడు డైరెక్టర్ శంకర్. ఇక ఇందులో భాగంగానే రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ సంయుక్తంగా కలిసి నటించే,ఒక సినిమాలో ఏకంగా సౌత్ కొరియన్ హీరోయిన్ అయినా బీ. సుజి ని ఎంచుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు కనీవినీ ఎరుగని పాన్ ఇండియా మూవీ గా కాకుండా ఏకంగా పాన్ ఏషియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ శంకర్.