రంగ్ దే మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నితిన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. "కీర్తి హ్యాండిచ్చింది, డైరెక్టర్ కూడా హ్యాండ్ ఇచ్చాడు. మా టీమ్ లో ఎవరూ రావట్లేదు ఏంటని నేను చాలా డల్ అయ్యాను. కానీ మీరు చాలా మంది వచ్చారు కాబట్టి నాకు సంతోషంగా ఉంది. మీరంతా ఉన్న తర్వాత వాళ్ళు రాకపోతే ఏంటీ తొక్క? మీరు ఉన్న తర్వాత వాళ్లంతా వేస్ట్!!" అని నితిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.