తాజాగా సమంత సోషల్ మీడియా ద్వారా ఒక లేటెస్ట్ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో సమంత మెడలో పసుపు తాడు ధరించి ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.