తెలుగులో వెంకటేష్, రవితేజ వంటి స్టార్స్ తో నటించినా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ అవకాశాలు దక్కలేదు. దీనికి గల కారణం ఆమెకు ఉన్న బోల్డ్ హీరోయిన్ ఇమేజ్ వల్ల స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కలేదని ఫిలిం ఇండస్ట్రీ టాక్.