తెలుగు చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చిన సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం” సినిమా 2018 లో విడుదల అయిన సంగతి తెలిసిందే.