మొత్తానికి అడవి శేషు ఏదో చేశాడు. మరి అందుకే వెన్నెల కిషోర్ అలా అన్నారు... ఆ తర్వాత రాహుల్ రవీంద్రన్.. కూడా స్పందించి అడవి శేషు పై కామెంట్ విసిరారు. ఈ అలా, ఇలా ఏంటి... ఇంతకీ అసలు ఏమైంది..?? అడవి శేషు చేసిన ఆ పని ఏంటి అనే విషయానికి వస్తే..?? వెన్నెల కిషోర్ ,అడివి శేష్ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. అయితే వీటికి తోడు రాహుల్ రవీంద్రన్ కూడా ఉండనే ఉన్నాడు.