సినిమాలో హీరోకి ఎంత గుర్తింపు వస్తుందో చెల్లెలి పాత్రలు చేసిన వారికి అంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సినిమాల్లో అమ్మ సెంటిమెంట్ తర్వాత సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చన సినిమాలకు మంచి ప్రాధ్యానత సంతరించుకున్నాయి. భారతీయుడు మూవీలో కమల్ హాసన్ చెల్లెలుగా నటించిన కస్తూరి తర్వాత కొన్ని మూవీస్ లో హీరోయిన్ గా చేసి, డాన్ మూవీలో రవితేజ అక్క పాత్ర వేసింది. ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తూ బిజీ అయింది.