పుట్టినవాడు గిట్టక తప్పదు అని నాడు శ్రీకృష్ణుడు భగవత్ గీతలో బోధించాడు. ఇక మరణం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అయితే 2017లో కొందరు సెలబ్రిటీలు మరణించి ఫాన్స్ కి శోకం మిగిల్చారు. గుళేభావళి కథ సినిమాతో టాలీవుడ్ లో గేయ రచయితగా ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ సి నారాయణ రెడ్డి దాదాపు 3వేలకుపైగా పాటలు రాసారు.