చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేము. ఒక్కపుడు ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లే ఇప్పుడు దీనస్థితిలో ఉంటున్నారు. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయం వాడివేడిగా సాగుతుంది. ఈసారి రాజకీయానికి మరింత సినీ గ్లామర్ తోడవడంతో ఎన్నికల ప్రచారం ఆద్యంతం రసవత్తరంగా మారింది.