ఫెడరేషన్ సభ్యులు పేర్కొన్నారు.తమ బకాయిలు చెల్లించేవరకు ప్రస్తుతం విడుదలకు సిద్ధమైన 'డీ కంపెనీ'ని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. 'డీ కంపెనీ' విడుదల వాయిదాపై ఆర్జీవీ స్పందించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..