నటి సూజ వరుణీ మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమ తలుపు తడుతోంది. ఇక చివరిగా ఆమె తెలుగులో చేసిన చిత్రం 'నాగవల్లి'. ఈ చిత్రంలో వెంకటేష్ హీరో. మళ్లీ ఇప్పుడు వెంకటేష్ చిత్రం ద్వారానే ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. నటి సూజ వరుణీ పాపులర్ రియాలిటీ షో తమిళ బిగ్‌బాస్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.