బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి వెండి తెర స్థాయికి ఎదిగింది నటి, యాంకర్ అనసూయ. జబర్ధస్త్ షోతో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరైన అనసూయ అనంతరం సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. వెండితెరపై కూడా తనదైన నటన, అందంతో ఆకట్టుకుందీ యాంకర్.