ఈ వ్యానిటీ వ్యాన్ కోసం మహేష్ బాబు ఆరు కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేశాడని తెలుస్తోంది.ఎంతో ఖరీదుతో కూడుకున్న ఈ వ్యానిటీ వ్యాన్ లో హోమ్ థియేటర్ తో పాటు వివిధ రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.