18 పేజెస్ సినిమా అవుట్ పుట్ అసలు బాగో లేదని అసహనం.. సినిమాలో అనవసరమైన సన్నివేశాలను కత్తిరించి.. మిగతా అన్ని సన్నివేశాలను కరెక్ట్ చేయాలని దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సలహా ఇచ్చారట. తన సూచనల మేరకు సినిమాలోని తప్పులను సరిదిద్దిన తర్వాతనే రిలీజ్ గురించి ఆలోచించాలని సుకుమార్ ఘంటాపథంగా చెప్పారట. దీంతో నిర్మాత అల్లు అరవింద్ కూడా సుకుమార్ నిర్ణయంతో ఏకీభవించి సినిమాలో మార్పులు చేసేంతవరకు రిలీజ్ ని ఆపాలని చెప్పారు. దీనితో నిఖిల్ సినిమాకి బ్రేక్ పడినట్టయింది.