మిల్క్ బ్యూటీ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరోయిన్ బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు శీను, యష్ కే జి ఎఫ్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలలో ప్రత్యేక పాటలో సందడి చేశారు