ఎన్టీఆర్ తన భార్యకి కానుకగా సిటీలో ఉన్న పెద్ద ఫామ్ హౌస్‌ను భార్య పేరిట రాయించి ఇచ్చినట్టు తెలుస్తోంది.అంతే కాకుండా తన పుట్టిన రోజు వేడుకలను కూడా ఆ ఫామ్ హౌస్ లో జరిపినట్లు తెలుస్తోంది.