తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తనదైన శైలిలో సినిమాలను రూపొందిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమను ఖ్యాతిని పెంచాడు. ఇక సినిమా విడుదల ఎంత ఆలస్యం అయితే, ప్రేక్షకులలో అంత ఆసక్తి పెరుగుతుంది. ఆ క్యూరియాసిటీ నుండి కొత్త కొత్త కథలు బయటికి వస్తూ ఉంటాయి.