చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ కి ఎంత క్రెజ్ ఉంటాదో వాళ్ళు వాడే వస్తువులకు కూడా అంతే రేంజ్ ఉంటాది. ఇక హీరోయిన్స్ వాడే హ్యాండ్ బ్యాగ్స్ ధర తెలుస్తే అందరు షాక్ అవ్వాల్సిందే. అలవైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే వాడుతున్న హ్యాండ్ బాగ్ ఖరీదు అక్షరాలా 2,17,218 రూపాయలు.