1996లో దాసరి నారాయణరావు దర్శకత్వం లో అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన 'కల్యాణ ప్రాప్తిరస్తు' ఈ సినిమాలో ఈమె హీరోయిన్ గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో డైరెక్టర్ వక్కంతం వంశీ హీరోగా నటించడం విశేషం. హీరోగా అతనికి ఇదే ఫస్ట్ సినిమా. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు