ఇన్నిరోజులు ఒక మల్టీప్లెక్స్ థియేటర్ కట్టాలనే ఆలోచన అల్లు అర్జున్ కి రాలేదు కానీ విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ ప్రారంభిస్తున్నారని తెలిసిన బన్నీ కూడా ఆ దిశగా ముందడుగు వేస్తున్నారు. ఆయన కూడా ఏషియన్ సినిమాస్‌తో కలిసి "బన్నీ AAA  సినిమాస్" పేరుతో ఓ మల్టీప్లెక్స్ థియేటర్ ని ప్రారంభించబోతున్నారు.